హమ్మయ్య నేను కూడా వచ్చేశానోచ్చి
డాడీ, డాడీ నాకూ బ్లాగ్ చేసి పెట్టమని అడిగితే, అమ్మో ఇన్నాళ్ళకి చేసి ఇచ్చినాడు. ఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ
ఇదికూడా నాన్నే రాసి పెట్టాడనుకోండీ నేను చెప్తుంటే. ఇంచక్కా, నాన్నా, నేను ఇక్కన్నిచీ రాసేస్తామన్నమాట హహహ